గ్రామ సచివాలయానికి తాళం వేసిన యజమాని…

యర్రగొండపాలెం (మండలం) :బోయలపల్లి పంచాయతీ లోని గ్రామ సచివాలయానికి ఇరవై నెలలుగాఅద్దె చెల్లించకుండా వినియోగించుకుంటున్న నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన భవన యజమాని గజ్జల చెన్నయ్య సచివాలయానికి తాళం వేసి తన నిరసనను వ్యక్తం చేశారు.. ఈ సంఘటనను తెలుసుకున్న ఎంపీడీవో…

మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వహించడం

యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లయ్య కుంట గిరిజన గూడెం లో మన సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి మన మంత్రి డాక్టర్ ఆదిమూలపూ సురేష్ ఆదేశాలు ప్రకారం సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మా…

దళిత యువకుడి దాడిపై సమగ్ర విచారణ జరపాలి దోఘలను కఠినంగా శిక్షంచాలి

కందుకుారు అగ్రవర్ణల వారి చెతిలో గ్రాయపడి కందుకుారు ఉప్పు చెరువులో తన మామ ఇంటి వద్ద నడవలేని స్థితిలో ఉన్న పాంతగాని మాల్యాద్రిని గురువారం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు పరామర్శించి వివరాలు అడిగితెలుసుకొన్నారు…

గార్లదిన్నె గ్రామంలో ట్రాక్టర్ బోల్తా…!

ప్రకాశంజిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలో ట్రాక్టర్ బోల్తా…! ట్రాక్టర్ లో ఉన్న 20 మంది కూలీలు…! ఇద్దరికీ తీవ్ర గాయాలు…!మిగతా వారికి స్వల్ప గాయలైనట్లు సమాచారం..! గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యాశాలకు, మరికొందరిని ఓబులరెడ్డి హాస్పిటల్ కు తరలింపు…!

ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ మరియు సెల్ ఫోన్ రిపైర్స్ నందు ఉచిత శిక్షణ:

ఒంగోలు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ మరియు సెల్ ఫోన్ రిపైర్స్ నందు ఉచిత శిక్షణ:- గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (రూడ్ సెట్) ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ మరియు సెల్ ఫోన్ రిపైర్స్ నందు ఉచిత శిక్షణ…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు

కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ డా మన్నే రవీంద్ర మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చేకూరి ఆంజనేయులు మాజీమండల పార్టీ అధ్యక్షులు షేక్ జిలాని వడ్లమూడి లింగయ్య వేన్న వెంకటరెడ్డి ఉట్ల…

యర్రగొండపాలెం మండలంలోని బోయినపల్లి గ్రామ సచివాలయానికి తాళం వేసిన

ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం యర్రగొండపాలెం : యర్రగొండపాలెం మండలంలోని బోయినపల్లి గ్రామ సచివాలయానికి తాళం వేసినవిషయం తెలుసుకున్న యర్రగొండపాలెం తహసిల్దార్ రవీంద్రారెడ్డి యజమానితో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరించారు యజమానికి రెండు రోజుల్లో అద్దె చెల్లిస్తామని హామీఇచ్చారు. సచివాలయం తాళం తీసిన యజమాని

ఇదేంఖర్మ ప్రోగ్రాం గంజివారిపల్లి sc పాలెం లో పాల్గొనడమైనది

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఇదేంఖర్మ ప్రోగ్రాం గంజివారిపల్లి sc పాలెం లో పాల్గొనడమైనది. మండల పార్టీ అధ్యక్షులు, చేకూరి సుబ్బారావు, సీనియర్ నాయకులు కామేపల్లి, వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్,st నాయకులు చెవుల అంజయ్య, సర్పంచ్, బోడ శ్రీశైలపతి నాయుడు,…

చంద్రబాబు నాయుడు రేపు “ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి” కార్యక్రమం

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు “ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా రేపు మార్కాపురం పట్టణమునకు విచ్చేయుచున్నారు. మార్కాపురంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు…

స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి

యర్రగొండపాలెం పట్టణములోని అంబేద్కర్ భవన్ దగ్గర గల స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎపిజిబి అమ్మానిగూడిపడు…

యర్రగొండపాలెం ఇజ్రాయెల్ పేట ఆర్చి నిర్మాణం వివాదం పై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

ఆర్చి నిర్మాణం విషయంలో చెలరేగిన వివాదానికి తెరదించాం. ఇరుపక్షాలతో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఏదో కుట్ర జరిగింది. ప్రజల మనోభావాలతో కూడిన ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటు. ఎర్రగొండపాలెం లో కులాల మధ్య,…

మంత్రి సురేష్ ను కలిసిన జెసి శ్రీనివాసులు

జిల్లా సంయుక్త కలెక్టర్ కే. శ్రీనివాసులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మార్కాపురం లోని జార్జి గెస్ట్ హౌస్ లో మంత్రిని కలిశారు. జిల్లాలోని…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు ఎస్సై జి కోటయ్య

సాక్షిత ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం : భారత రాజ్యాంగ నిర్మాత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు,స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా యర్రగొండపాలెం పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పట్టణ…

స్వతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత డా ” బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి

ప్రకాశం జిల్లా స్వతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత డా ” బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యర్రగొండపాలెం పట్టణ లో నీ డా మన్నే రవీంద్ర హాస్పిటల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన డా మన్నే రవీంద్ర డా…

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహా వ్యక్తి

ప్రకాశం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుట్టినరోజు Dt:14-04-2023 సందర్భంగా త్రిపురాంతకం మండల కార్యాలయము నందు త్రిపురాంతకం మండల అద్యక్షులు శ్రీ కోట్ల సుబ్బారెడ్డి మరియు గ్రంధాలయ చేర్మన్ రాచగోర్ల వెంకట సుశీల పిచ్చయ్య యాదవ్ గారు మాలలతో నివాళలు సమర్పించినారు.…

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల్లోని స్థానిక నటరాజ్ కూడలిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు పెద్ద దోర్నాల మండల కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి…

పుల్లలచెరువులో ఘనంగా అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు.

ప్రకాశం జిల్లా మహనీయుడు అంబేద్కర్.పుల్లలచెరువులో ఘనంగా అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు.(పుల్లలచెరువు )నవభారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆరాధ్యదైవం ,భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని పలువురు వక్తలుఅన్నారు. శుక్రవారం పుల్లలచెరువు బస్టాండ్ సెంటర్ లో…

అంబేద్కర్ నగర్ నుండి ఆర్.ఎం.పి బంగ్లా పు వరకు భారీ ర్యాలీ అంబేద్కర్ వాసులు కార్యకర్తలు

రాజ్యాంగ నిర్మాత డా ” బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యర్రగొండపాలెం పట్టణ అంబేద్కర్ నగర్ నుండి ఆర్.ఎం.పి బంగ్లా పు వరకు భారీ ర్యాలీ అంబేద్కర్ వాసులు కార్యకర్తలు కార్యక్రమంలోపాల్గొన్నారు

కొండేపి లో దారుణం జరిగింది…ప్రభుత్వ మద్యం దుకాణం వాచ్ మెన్ ను అర్దరాత్రి హత్య

ప్రకాశం జిల్లా:కొండేపి కొండేపి లో దారుణం జరిగింది…ప్రభుత్వ మద్యం దుకాణం వాచ్ మెన్ ను అర్దరాత్రి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు…. మద్దులూరురోడ్ లోని.మద్య దుకాణం నంబర్ 0803 నంబర్ గల మద్య దుకాణం లో సుబ్బారెడ్డి అనేవ్యక్తి నైట్…

ప్రకాశం జిల్లా YSRCP పార్టీ కార్యాలయం లో “అంబేద్కర్ ” చిత్రపటానికి పూలమాలలతో నివాళులు

ప్తకాశం జిల్లా “డాక్టర్ B.R అంబేద్కర్ ” జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా YSRCP పార్టీ కార్యాలయం లో “అంబేద్కర్ ” చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించిన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ,…

సుంకేసులలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి

యర్రగొండపాలెం నియోజకవర్గం సుంకేసులలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి పెద్దారవీదు:మండలంలోని సుంకేసుల గ్రామ సచివాలయ ఆవరణంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని సర్పంచి గుడ్డెపోగు రమేష్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ…

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యర్రగొండపాలెం పట్టణములోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన యర్రగొండపాలెం మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు

రాజ్యాంగ నిర్మాత డా ” బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి

రాజ్యాంగ నిర్మాత డా ” బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యర్రగొండపాలెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి

యర్రగొండపాలెం : నవభారత నిర్మాత రాజ్యాంగ పితామహుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా కోకన్వీనర్ గర్నెపూడి వినయ్ మాదిగ,యర్రగొండపాలెం ఉప్పలపాటి యేసేబు,యర్రగొండపాలెం కంచి బాలసుబ్రమణ్యం ఆయనకు ఘన నివాళులు…

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు

భారత రాజ్యాంగ రచయిత, అణగారిన వర్గాలలో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తిప్రదాత, నిత్య సమరశీలి బాబాసాహెబ్ డా॥ భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు అనగా 14-04-2023 శుక్రవారం ఉదయం 9 గంటలకు యర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్…

సాధారణ బదిలీలలో భాగంగా సీఐ బి.పాపారావు త్రిపురాంతకం సర్కిల్ కి బదిలీ అయినారు

సాక్షిత ప్రకాశం జిల్లా : సాధారణ బదిలీలలో భాగంగా సీఐ బి.పాపారావు త్రిపురాంతకం సర్కిల్ కి బదిలీ అయినారు. ఈ సందర్బంగా సర్కిల్ లో రిపోర్ట్ చేస్తుకున్న తదుపరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్…

33 వ సారి రక్త దానం చేసిన మేమున్నాం సేవాసమితి అధ్యక్షులు:-చల్లా.అశోక్ రెడ్డి

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామానికి చెందిన చల్లా అశోక్ రెడ్డి అనే యువకుడు 33 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించాడు. నంద్యాలలోని ఓ ఆసుపత్రిలో అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో చల్లా అశోక్ రెడ్డి నంద్యాల బ్లడ్…

బాధ్యతలు స్వీకరించిన సీఐ పాపారావు

బాధ్యతలు స్వీకరించిన సీఐ పాపారావుప్రకాశం జిల్లాత్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి. పాపారావు బుధవారం బాధ్యతలు చేపట్టారు.ఈనెల తొమ్మిదో తారీఖున పలువురు సీఐలకు స్థానచలనం కల్పిస్తూ గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న…

జిల్లా ఏర్పాటుకు చిత్తశుద్ధిలేని ప్రభుత్వం – వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై వట్టి మాటలే

రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు మార్కాపురం – ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకనుగుణంగా మార్కాపురం జిల్లా ఉద్యమం తీవ్ర రూపం దాల్చినప్పటికీ ఇక్కడ ప్రజల ఘోష వినపడకుండా కనపడకుండా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రానున్న…

చంద్రబాబు నాయుడి పర్యటన రూట్ మ్యాప్ పరిశీలన.

గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం లలో చంద్రబాబు సభలు.ముత్తముల, కందుల, గూడూరి ఏరీక్షన్ బాబు లతో కలసి పరిశీలించిన నూకసాని.రోడ్ మ్యాప్ పరిశీలన లో రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి రవి యాదవ్, రాబిన్ శర్మ టీం నుంచి రవీంద్ర లు పాల్గొన్నారు.మూడు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE