సాధారణ బదిలీలలో భాగంగా సీఐ బి.పాపారావు త్రిపురాంతకం సర్కిల్ కి బదిలీ అయినారు

Spread the love

సాక్షిత ప్రకాశం జిల్లా : సాధారణ బదిలీలలో భాగంగా సీఐ బి.పాపారావు త్రిపురాంతకం సర్కిల్ కి బదిలీ అయినారు. ఈ సందర్బంగా సర్కిల్ లో రిపోర్ట్ చేస్తుకున్న తదుపరి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ ని మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందించారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page