డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహా వ్యక్తి

Spread the love

ప్రకాశం జిల్లా

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుట్టినరోజు Dt:14-04-2023 సందర్భంగా త్రిపురాంతకం మండల కార్యాలయము నందు త్రిపురాంతకం మండల అద్యక్షులు శ్రీ కోట్ల సుబ్బారెడ్డి మరియు గ్రంధాలయ చేర్మన్ రాచగోర్ల వెంకట సుశీల పిచ్చయ్య యాదవ్ గారు మాలలతో నివాళలు సమర్పించినారు. తదుపరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి M. మరియదాసు గారు మాట్లాడుతు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహా వ్యక్తి ఎంతో కృషి చేశాడు అని •

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోనసీమ జిల్లాను డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా గా ప్రకటించినారని తెలియజేసియున్నారు. ఈ కార్యక్రమములో MPTC సభ్యులు ,APO, మండల కార్యాలయ సిబ్బంది, NREGS సిబ్బంది,నక్కా త్రిపురారెడ్డి,MPTC గొట్టెముక్కల ప్రసాద్, గుర్రం బాబురావు,పాతకోటి చిన్న వెంకటేశ్వర్లు,MPTCఆళ్ళ రాయోగిరెడ్డి ,ఊట్ల చిన్న వీరయ్య,యూత్ అధ్యక్షుడు తాటికొండ కోటి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తంగిరాల రాజు, పల్లె దేవ ప్రసన్న కుమార్,పాటిబండ్ల.సుబ్రమణ్యం, నాగేశ్వరరావు ప్రజలు పాల్గొని జయప్రదము చేసినారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page