చంద్రబాబు నాయుడు రేపు “ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి” కార్యక్రమం

Spread the love

ప్రకాశం జిల్లా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు “ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా రేపు మార్కాపురం పట్టణమునకు విచ్చేయుచున్నారు. మార్కాపురంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు నాయుడు … ఈ సందర్భంగా తర్లుపాడు రోడ్ లోని సాయి బాలాజీ స్కూల్ ఎదురుగా ఉన్న స్థలం మరియు బహిరంగ సభ జరుగు ఎస్ వి కే పి కళాశాల మైదానం లో భారీ ఏర్పాట్లు చేస్తున్న మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి

Related Posts

You cannot copy content of this page