పోలీస్ శిక్షణకు వెళ్తున్న 158 స్టైఫండరీ పోలీసు కానిస్టేబుళ్లు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం :పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని కలిగి వుండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా ఎంపికైన వారిలో తొమ్మిది నెలల శిక్షణ కోసం పోలీస్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళుతున్న…

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (MHA).. పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు వివిధ పోలీసు పతకాల (Police Medals)ను ప్రకటించింది.. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలు అందజేయనుంది. ఈ మేరకు…

పటాన్చెరు పోలీసు వారి విజ్ఞప్తి

సంక్రాంతి పండుగ సందర్భంగా దొంగతనములు జరిగే అవకాశం ఉన్నది, సొంత ఊర్లకు వెళ్లేవారు మీయొక్క విలువైన వస్తువులు మీ వెంట గాని లేదా బ్యాంకులో గాని భద్రపరుచుకోవాలి లేదా మీకు తెలిసిన నమ్మకమైన వారి దగ్గర భద్రపరుచుకోవాలి. మీ ఇంటికి తాళం…

పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సూచనలు

హైదరాబాద్‌: తన కాన్వాయ్‌ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్‌ నిలిపివేయొద్దని పోలీసులకు సూచించారు. దీని వల్ల నగరవాసులు తీవ్ర…

జిల్లాలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పి పి. రోహిణి ప్రియదర్శి

జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు దీని ప్రకారం…

కాకినాడ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “Mobi Track Kakinada Police” సేవలకు విశేష స్పందన.

పెద్ద సంఖ్యలో Mobi Track Kakinada Police సేవలను వినియోగించుకుంటున్న ప్రజలు. జిల్లా పోలీసుచే రికవరీ చేయబడ్డ 235 సెల్ ఫోన్ లు బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పి ఎస్.సతీష్ కుమార్, IPS. దొంగలించబడ్డ తమ విలువైన ఫోన్ లను రికవరీ…

పోలీస్ శిక్షణా కేంద్రాలో 250 మంది స్టెపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు

కానిస్టేబుళ్ల శిక్షణకు సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సిద్ధం: పోలీస్ కమిషనర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: స్టెపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ కోసం ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రం పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా వుందని పోలీస్…

సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ) అదనపు డీసీపీగా భాధ్యతలు స్వీకరించిన సుభాష్ చంద్ర బోస్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలోని సిటీ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ) అదనపు డీసీపీగా అత్తలూరి సుభాష్ చంద్ర బోస్ భాధ్యతలు స్వీకరించారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్.…

జిల్లా పోలీసు కార్యాలయంలో హరితోత్సవం

మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్ సూర్యాపేట సాక్షిత తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ హరితోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం మైదానం లో సిబ్బంది, అధికారులతో కలిసి జిల్లా యస్.పి రాజేంద్ర ప్రసాద్ మొక్కలు నాటడం…

ప్రారంభమైన పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ప్రారంభమైన పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన — ప్రక్రియను పరిశీలించిన జిల్లా యస్.పి రాజేంద్ర ప్రసాద్ సూర్యాపేట సాక్షిత ప్రతినిధి ఎస్.ఐ, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు తుది రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన ధ్రువ ప్రతాల పరిశీలన సూర్యాపేట…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE