7 మంది పోలీసులను వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కు ఎంపిక చేసి జిల్లా పోలీసు కార్యాలయం

Spread the love

7 policemen were selected for weekly best performance by the district police office

85 / 2021 మర్డర్ కేసు లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చే సాక్షులను భ్రీఫింగ్ చేయించడం జరిగింది. నిందితులను కోర్టులో హాజరు పరుచడం జరిగింది. జనవరి నెల కు సంబంధించి మొత్తం 7 మంది పోలీసులను వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కు ఎంపిక చేసి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.


విధుల పట్ల అంకితభావం, అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. విధి నిర్వహణలో ప్రతిభ ను గుర్తించి, ప్రోత్సాహకంగా అవార్డులను అందజేస్తే, విధుల్లో ఉత్సాహం పెరిగి, ఇంకా నిబద్ధతతో విధులు నిర్వహిస్తారని, మరింత చైతన్యవంతుల్ని చేసే ఉద్దేశ్యంతో వీక్లీ బెస్ట్ ఫర్మార్మెన్స్ అవార్డులు అందజేస్తున్నామని, ఇప్పటి వరకు మొత్తం 40 మంది పోలీసుల ప్రతిభను గుర్తించి బెస్ట్ అవార్డులు అందజేశామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page