నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు..
వైసిపి ప్రభుత్వం తనపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
వైసిపి ప్రభుత్వం తనపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
పటాన్‌చెరు : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 23న ఎమ్మెల్యే లాస్యనందిత కారు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ సమీపంలో అవుటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కారు డ్రైవర్ ఆకాశ్ నిద్రమత్తులో…
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‍ను అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు…! రిమాండ్‍పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు… ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి… 14 రోజులపాటు రిమాండ్ విధించిన న్యాయమూర్తి… శరత్‍ను విజయవాడ సబ్ జైలుకు తరలించిన…
బుర్కలంక ప్రాంతంలో సైనికులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పుల్లోఒక నక్సలైట్ మృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న జవాన్లు ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం లో డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ధృవీకరించిన సుక్మా జిల్లా…
హైదరాబాద్: బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిశ్రామిక వాడలోని దుకాణంలో ఒడిశా వాసి అనంత కుమార్ వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే తనిఖీలు చేపట్టి.. దుకాణంలో 140 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.…
రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…
ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్…
డ్రగ్స్‌పై పోరాడడంలో యువత చురుగ్గా పాల్గొనాలి: సందీప్ శాండిల్య ఐపీఎస్.,”మాదకద్రవ్యాల వినియోగం మరియు నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో, రాచకొండ భద్రతా మండలి రాచకొండ పోలీస్ కమిషనరేట్ సహకారంతో, హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో మత్తుపదార్థాల దుర్వినియోగ నిరోధక సదస్సు -2024…
ఖమ్మంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా నాయకులను పోలీసులు అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపడాన్ని ఖండించండి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి కెచేల రంగారెడ్డి విజ్ఞప్తి ఖమ్మం పట్టణానికి చెందిన సిపిఎంఎల్ ప్రజాపందా నాయకులు ఆవుల అశోక్ , బి.పుల్లయ్య,…
అమరావతి: గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్ పాలకుడు అవడంతో రాష్ట్రంలో వనరులన్నీ దోపిడీకి గురై అరాచకం…