అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..

ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరిగింది.. ఈ పిటిషన్‌పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి…

మాండ్య స్వతంత్ర ఎంపీ, సీనియర్‌ నటి సుమలత కీలక నిర్ణయం..

బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో వున్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు తెలిపారు. నేను మాండ్యను వీడను. నేను మీ కోసం పనిచేయడం రాబోయే రోజుల్లో చూస్తారు. బీజేపీలో చేరాలని నేను నిర్ణయించుకున్నా…

చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు..

నెల్లూరులో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మీయ సామావేశంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా సచివాలయం,వాలంటరీ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. నెల్లూరులో ఎన్నికల…

ఏపీ రాజకీయ పార్టీలపై స్పందిస్తూ మావోయిస్టు కీలక నేత గణేష్ లేఖ

జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అంటూ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదు, అతడికి విశ్వసనీయత తక్కువ. సినీ…

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం.…

గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

అమరావతి: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది.జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను…

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉన్నత…

ఏపీ కాంగ్రెస్‌ కీలక సమావేశం

ఏపీ కాంగ్రెస్‌ కీలక సమావేశం. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో న్యాయ సాధన ప్రతిజ్ఞ పేరుతో షర్మిల అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్న సీనియర్‌ నేతలు, ఆశావహులు

ముద్రగడ నివాసానికి మిథున్‌రెడ్డి.. ఎన్నికల కోడ్‌కు ముందే కీలక పదవి..!

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడిపోయింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, కాపు ఉద్యమ నేత…

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. 10 కీలక అంశాలు

మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.. బీసీ డిక్లరేషన్‌లోని ఆ…

విజన్ విశాఖ సదస్సులో కీలక వాఖ్యాలు చేసిన సీఎం జగన్

ఎన్ని అడ్డంకులు వచ్చిన విశాఖ నుండే పాలన చేస్తా మళ్ళి గెలిచి వచ్చాక విశాఖ లో ప్రమాణ స్వీకరం చేస్తా విశాఖ అభివృద్ది కి అన్ని విధాల కట్టుబడి ఉంటా అమరావతి కి మేము వ్యతిరేకం కాదు లేజిస్లేటవ్ క్యాపిటల్ గా…

ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

: దేవుడు కరుణించి, బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. నేను ఒక సామాన్య కార్యకర్త, నాకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసా – గవర్నర్ తమిళిసై

బెంగళూరు బాంబు పేలుడు.. కేసు దర్యాప్తులో కీలక పరిణామం

సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించినట్టు తెలిపిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిందితుడి వయసు 28 – 30 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడి ఘటనా స్థలంలో ఇతర బాంబులేవీ లభించలేదన్న పోలీసులు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు…

సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం..

హాజరు అయిన సీనియర్ ఐఏఎస్ లు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నవరత్నాల అమలుతో పాటు, కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే యోచనలో ప్రభుత్వం. మరోసారి యువత, రైతు, మహిళల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే…

రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు.

డ్రగ్స్ కేసులో FIR లో మరో ఇద్దరిని నిందితులగా చేర్చిన పోలీసులు. A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ A12 గా మీర్జా వహీద్ బేగ్ చేర్చిన పోలీసులు గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి…

జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం

హజరవుతున్న ముఖ్య నేతలు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనసరించాల్సిన వ్యూహంపై వైసీపీ నేతలకు దిశా నిర్ధేశ్యం చేయనున్న సిఎం జగన్

ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై కీలక ముందడుగు

మార్చి 7న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం సమావేశానికి రావాలని ఏపీ, తెలంగాణ సీఎస్ లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన కేంద్ర హోంశాఖ

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం – తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు తొలగింపు – ఇటీవల టీటీడీ విధానాలపై విమర్శలు చేసిన రమణ దీక్షితులు – రమణ దీక్షితులుపై కేసుపెట్టిన టీటీడీ – ప్రస్తుతం రమణ దీక్షితులను…

నిరుద్యోగి భర్తకు నెలనెలా భరణం చెల్లించాల్సిందే.. ఇండోర్ కోర్టు కీలక తీర్పు

ప్రతినెల రూ. 5000 చెల్లించాలంటూ భార్యకు ఆదేశం భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపణ ఆమే తనను వేధించిందంటూ కోర్టుకెక్కిన భర్త ఆమెకు తాను చదువును త్యాగం చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని భర్త ఆవేదన ఇరు పక్షాల వాదనల…

మేడారం మహాజాతర మొదటిరోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం

మేడారం మహాజాతర మొదటిరోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. ఆ సమయంలో…

పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని…

గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పినా గూగుల్ ,…

ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం ఇంకా జరగలేదు హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ లో ముగుస్తుంది ఏపీలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు.. పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై…

ఈ నెల 15న సెల‌వు… తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

తెలంగాణ‌లో ఈ నెల 15న సెల‌వును ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రి 15న ఐచ్ఛిక సెల‌వు దినంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. కాబ‌ట్టి ఆరోజున…

వైసీపీకి మరో షాక్ గుంటూరు జిల్లా కీలక నేత టీడీపీ లోకి

వైసీపీకి మరో షాక్ గుంటూరు జిల్లా కీలక నేత టీడీపీ లోకి గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక చక మార్పులు జరుగుతున్నాయి గత ఇరవై సంవత్సరాలనుండి వైసీపీకి కీలకంగా వ్యవ్యహరించిన కీలక నేత భరత్ రెడ్డి టీడీపి లోకి వెళ్తున్నారని సమాచారం,…

RBI కీలక నిర్ణయం

కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. మంగళవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.

గ్రూప్ – 1 పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.

మొదటిసారి పార్టీ కార్యాలయానికి కేసీఆర్.. నేడు తెలంగాణ భవన్ లో కీలక భేటీ..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే…

అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు

పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ప్రేమికుడేం చేస్తాడు?: అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి నిందితుడు వాగ్దానాన్ని మాత్రమే ఉల్లంఘించాడన్న కోర్టు శారీరక సంబంధానికి దానిని సాకుగా ఉపయోగించుకోలేదని స్పష్టీకరణ…

విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు.. సీఎం సమక్షంలో ఒప్పందం..

అమరావతి.. విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE