మాండ్య స్వతంత్ర ఎంపీ, సీనియర్‌ నటి సుమలత కీలక నిర్ణయం..

Spread the love

బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఈ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో వున్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు తెలిపారు.

నేను మాండ్యను వీడను. నేను మీ కోసం పనిచేయడం రాబోయే రోజుల్లో చూస్తారు.

బీజేపీలో చేరాలని నేను నిర్ణయించుకున్నా

మద్దతుదారుల సమావేశంలో సుమలత.

Related Posts

You cannot copy content of this page