దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

మే 4 నుంచి కొత్త ఆర్డర్ అమల్లోకి.. భారతదేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రభుత్వంలో మార్పులకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చరిత్రలో కూడా జరిగాయి. అటువంటి పరిస్థితిలో ఎన్నికల మధ్య ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతికి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంది.…

ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక…

వైఎస్ వివేకా హత్యపై కోర్టు సంచలన నిర్ణయం

వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కడప కోర్టు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ లకు కోర్టు ఆదేశం లోకేష్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యపై ప్రస్తావించొద్దన్న కోర్టు

మాండ్య స్వతంత్ర ఎంపీ, సీనియర్‌ నటి సుమలత కీలక నిర్ణయం..

బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో వున్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు తెలిపారు. నేను మాండ్యను వీడను. నేను మీ కోసం పనిచేయడం రాబోయే రోజుల్లో చూస్తారు. బీజేపీలో చేరాలని నేను నిర్ణయించుకున్నా…

వాలంటీర్లు పై ఎలక్షన్ కమిషనర్ సంచలన నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్లు పై వస్తున్న ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు విధులు పై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్నంత…

ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం

రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఎవరైనా మీ కంటపడితే వెంటనే ఫోటో కానీ వీడియోలు కానీ తీసి,వాలంటరీ పేరు, ఊరు పేరు పేర్కొనీ AP CEO కి(96766 92888)వాట్సాప్ చేయండి.

హైదరాబాద్‌: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్‌ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు బ్రేక్‌.. ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండడంతో టీటీడీ నిర్ణయం

కలియుగ వైకుంఠం తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీలు పోటెత్తుతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. సర్వదర్శనం, ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం, వీఐపీ బ్రేక్‌ దర్శనం…

తు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం.. వారందరికి బిగ్ షాక్

హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని భూములు), ట్యాక్స్ పేయర్లు,…

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్

ప్రభుత్వ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ఏఐ ల్యాబ్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉన్నత…

You cannot copy content of this page