గుడుల వాడగా కీర్తి గడించిన….. గుడివాడ ఆధ్యాత్మిక కీర్తిని మరింత పెంపొందించేలా కృషి – ఎమ్మెల్యే కొడాలి నాని

-శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని…. -నూతన కమిటీ సభ్యులను అభినందించి…. దేవాలయ వైభవాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ : గుడివాడ…

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మణికంఠ కాలనీ సాత పెద్ద లింగం పద్మావతి నివాసంలో భగవద్గీత పారాయణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సదాశివపేట మల్లికార్జున్,…

దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక సౌరభం

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక సౌరభం చోటు చేసుకుంటుందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తెలిపారు.గురువారం ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ…

యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం సంతోషం

అన్నదానం మహాదానం…యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం సంతోషం: నీలం మధు ముదిరాజ్గణనాథుడి మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలకు హాజరై గణనాథులను దర్శించుకున్న నీలం మధు..ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు.. అన్ని దానాలలోకెళ్ల అన్నదానం మహాదానమని నీలం మధు ముదిరాజ్…

వైకుంఠపురం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుద్దాం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

వైకుంఠపురం వెంకటేశ్వర ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న వైకుంఠపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తానని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. అమరావతి మండలం వైకుంఠపురంలో వెలసిన…

“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం మహారాజ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా నియోజకవర్గ…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ ఆధ్యాత్మిక

సాక్షితనల్లగొండ జిల్లా;-తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామంలోని శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామీ వారి అభిషేక కార్యక్రమంలో *నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య *…

పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్యాత్మిక కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మానేటి రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు…

“తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా ముస్లీం సోదరుల ప్రత్యేక ప్రార్థన

తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా ముస్లీం సోదరుల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ ఎంజె గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా…

తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా సుదర్శన హోమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా తెలంగాణ దేవాదాయ – ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుదర్శన…

You cannot copy content of this page