తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ ఆధ్యాత్మిక

Spread the love

సాక్షితనల్లగొండ జిల్లా;-
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామంలోని శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామీ వారి అభిషేక కార్యక్రమంలో *నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య * పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి కేతపల్లి జెడ్పిటిసి బొప్పని స్వర్ణలత సురేష్ కేతేపల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు బడుగుల శ్రీనివాస్ యాదవ్ నకిరేకల్ జెడ్పిటిసి మాద ధనలక్ష్మి నగేష్ గారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చల్ల కృష్ణారెడ్డి మరియు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఇనుపాముల గ్రామ సర్పంచ్ జాల వెంకట రెడ్డి శివాలయం చైర్మన్ కాను యాదగిరి గౌడ్ ఉప సర్పంచ్ చింతలూరు గోపాల్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల రాగిణి కేతేపల్లి మండల ఉపాధ్యక్షులు బొజ్జ అరవింద్ మరియు మండల నాయకులు పాశం ప్రభాకర్ రెడ్డి బత్తుల సత్యనారాయణ రెడ్డి గడ్డం భగవంతు రెడ్డి గడ్డం మహేందర్ రెడ్డి పాల్వాయి శ్రీనివాస రెడ్డి కమిటీ డైరెక్టర్ గునుగుంట్ల సత్యనారాయణ గౌడ్ శేష గుణి వెంకన్న సైదులు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు

Related Posts

You cannot copy content of this page