అవ్వా.! పెన్షన్ వచ్చిందా? ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్..

జగన్ బస్సుయాత్రకు తిరుపతి జిల్లాలోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా జగన్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ జగన్ పర్యటన కొనసాగిస్తున్నారు. ఏర్పేడు దగ్గర పెన్షనర్లు ఎదురుపడటంతో వాళ్లతో ముచ్చటించిన జగన్.. పెన్షన్‌పై ఆరా తీశారు.…

జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌

జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సునీతా కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో సంభాషించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతతో ఆప్‌ ఎమ్మెల్యేల భేటీ.

ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై చర్చించనున్నారు. కాగా ఇప్పటి…

తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ !

మద్యం పాలసీకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ రౌజ్‌ అవెన్యూ కోర్టు…

సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్

Mar 31, 2024, సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ‘అధికారంలోకి రాగానే రూ. 500బోనస్ ఇచ్చి వడ్లు కొంటానన్నారు. బోనస్ ఇచ్చి వానకాలం వడ్లు కొన్నారా..? ఇప్పుడు…

సోమవారం సీఎం జగన్ ‘సిద్ధం’ బస్సుయాత్ర షెడ్యూల్

చిన్న బ్రేక్‌ అంతే..! ఐదో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రెడీ అయ్యారు ఏపీ సీఎం YS జగన్మోహన్‌రెడ్డి. అనంతపురంజిల్లాలో కొనసాగుతున్న యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? ఇంకా వారి సమస్యలేంటో తెలుసుకుంటూ ముందుకు…

పవన్ కల్యాణ్ ఓటమి ఖాయం.. మరో 30 ఏళ్లు జగనే సీఎం: ముద్రగడ

పవన్ కంటే చిరంజీవే బెటర్ అన్న ముద్రగడ పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని ఎద్దేవా జగన్ ఆలోచనలు బాగుండబట్టే వైసీపీలో చేరానని వ్యాఖ్య

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్‌ బయలుదేరారు.…

కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణ‌పై ఈడీ మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు చేసింది.

వీణాకు చెందిన ఎక్సాలాజిక్ అనే కంపెనీ, కొచ్చిలోని సీఎంఆర్ఎల్ మైనింగ్ కంపెనీ, కేఎస్ఐడీసీ కంపెనీలు అక్ర‌మంగా చెల్లింపులు చేసిన‌ట్లు విమర్శలు వచ్చాయి. దీనిపై ఆదాయ‌ప‌న్ను వాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఈడీ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విశాఖపట్నం టీడీపీ సీనియర్‌ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి. విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్‌ ఎలక్షన్‌ ఇంచార్జిగా పనిచేసిన…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి…

మాజీ సీఎం కేసీఆర్ ను భువనగిరి ఎంపీ టికెట్ కోరిన శ్రీకాంత్ చారి తల్లి

భువనగిరి జిల్లా:భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కోరారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తన తనయుడు శ్రీకాంతా చారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.…

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

విజయవాడ:-సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు…

హర్యానా సీఎం రాజీనామా?

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఆయన సమర్పిం చారు.మధ్యాహ్నాం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జేజేపీ, బీజేపీ కూటమిలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని…

భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలు

భద్రాచలంలో సీఎం రేవంత్‌ రెడ్డి పూజలుమంత్రులతో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు *సాక్షిత * : భద్రాచలం సీతారామ చంద్రుల స్వామివారిని సీఎం రేవంత్‌ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా భద్రాద్రి వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ…

నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ – ఎమ్మెల్యే ఆర్కే

దుగ్గిరాల మార్కెట్ యార్డ్ లో నాలుగో విడత వైయస్సార్ చేయూత నగదు మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే, ఇంచార్జి మురుగుడు లావణ్య , మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ…

సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు

హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డిని ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు కలిశారు. కాంగ్రెస్‌ అధిష్టానం జాబి తాను ప్రకటించిన తర్వాత రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు బలరాం నాయ క్‌, వంశీ చంద్‌రెడ్డి, సురేష్‌ షెట్కర్‌ మర్యాదపూర్వ కంగా భేటీ అయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో…

బాపట్లకు సీఎం జగన్

బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:40 గంటలకు తాడేపల్లి లోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసగించనున్నారు. మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్న…

అనవసరంగా మా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్:బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన పాలమూరు ప్రజాదీవెన సభలో ఆయన…

ఈ నెల 11న విశాఖకు తెలంగాణ సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 11న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇదే సభలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు.…

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ ఎవెన్యూ కోర్టు షాక్‌..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ ఎవెన్యూ కోర్టు షాక్‌.. ప్రత్యక్షంగా ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశం.. మార్చి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటి వరకు 8 సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌

గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులు ఖరీఫ్‌, రబీ, మిచాంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు నిధులు తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తున్నాం: సీఎం జగన్‌ పంటనష్ట పరిహారాన్ని పారదర్శకంగా నిర్ణయించాం వివక్ష, లంచాలకు తావు…

రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వ్యవసాయాన్ని లాభసాటి గా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ ఫారం ఉపయోగపడు తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం…

ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం – సీఎం జ‌గ‌న్

వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ :సీఎం జ‌గ‌న్రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం..ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా కింద రూ. 7,802 కోట్లను రైతులకు…

సేవలను ‘రైతునేస్తం’ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి,

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతు వేదికల్లో దృశ్యశ్రవణ (వీడియో కాన్ఫరెన్సింగ్‌) సేవలను ‘రైతునేస్తం’ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలు ఉండగా ‘రియల్‌ టైమ్‌ సొల్యూషన్‌ త్రూ డిజిటల్‌ ప్లాట్‌ఫాం’…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE