పవన్ కల్యాణ్ కు మరోసారి అస్వస్థత.. ప్రచారానికి బ్రేక్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మరోసారి ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ కు జ్వరం రావడంతో.. హైదరాబాద్ లో చికిత్స తీసుకుని రెస్ట్…
పవన్ కల్యాణ్ కు తీవ్ర అస్వస్థత
పవన్ కల్యాణ్ తెనాలి పర్య టన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యా ణ్ అస్వస్థతకు గురికావడ మే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతు న్నారు. పిఠాపురంలో మండుటెండ…
పిఠాపురం గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి – పవన్ కళ్యాణ్
వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీయే కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. వర్మ త్యాగం…
పిఠాపురం శ్రీపాదగయ క్షేత్రంలో పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాదగయ క్షేత్రంలో పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ వేదాశీర్వచనాలు అందించిన అర్చకులు దత్తాత్రేయ అవతారం అయిన శ్రీ పాదవల్లభునిదర్శించుకుని ప్రత్యేక పూజలు దత్తపీఠం ఆవరణలో ఉన్న అవదంభర వృక్షానికి నారికేళ…
పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీకి అనుమతి నిరాకరించిన పోలీసులు
ప్రస్తుతం వారాహి బదులు వేదిక సిద్ధం చేస్తున్న జనసేన షెడ్యూల్ ప్రకారం రాత్రి పిఠాపురంలో జనాలను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు..
పవన్ కల్యాణ్ ఓటమి ఖాయం.. మరో 30 ఏళ్లు జగనే సీఎం: ముద్రగడ
పవన్ కంటే చిరంజీవే బెటర్ అన్న ముద్రగడ పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని ఎద్దేవా జగన్ ఆలోచనలు బాగుండబట్టే వైసీపీలో చేరానని వ్యాఖ్య
30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం
పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం…
హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ భేటీ
హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాం, మేనిఫెస్టో రూపకల్పనపై అధినేతలు చర్చిస్తున్నట్లు…
రోజుకో మాట మార్చే పవన్ కళ్యాణ్
రోజుకో మాట మార్చే పవన్ కళ్యాణ్…అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన భీమవరం MLA గ్రంధి .శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయను గూండా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వార్త విధితమే……
విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు. చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.. మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు. మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..
లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యం
లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక లష్కర్ జిల్లా ఏర్పాటు చేయడం కొరకు మేము చేస్తున్న పోరాటంలో పార్లమెంట్ నియోజకవర్గం లో భాగమైన సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గమ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని…
బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. 10 కీలక అంశాలు
మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.. బీసీ డిక్లరేషన్‌లోని ఆ…
రేపు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్
రేపు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్. రేపటి నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ కళ్యాణ్. విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు. తరువాత విశాఖ నుండి నేరుగా…
పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు
గుంటూరు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు పవన్ కళ్యాణ్ మార్చి 25 న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశం వాలెంటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం క్రిమినల్ కేసు. న్యాయస్థానంలో కేసు దాఖలు చేసిన వైనం.…
పవన్ కళ్యాణ్ షెడ్యూల్
విశాఖ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్ నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు. తరువాత విశాఖ నుండి…
పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటనలు
జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్
రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.
మధ్యాహ్నం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
మధ్యాహ్నం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి భేటీ త్వరలో జనసేనలో చేరే అవకాశం.. మచిలీపట్నం పార్లమెంట్ నుంచి జనసేన పార్టీఅభ్యర్థి గా పోటీ..?అవనిగడ్డ నియోజకవర్గ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గా…
కాకినాడలో మూడో రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన..
కాకినాడ రూరల్, అర్బన్ ముఖ్య నేతలతో పవన్ సమావేశం
పవన్ పై జగన్ కామెంట్
పవన్ కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు: జగన్ AP: పలాస సభలో పవన్ కళ్యాణ్ప సీఎం జగన్ ఫైర్ అయ్యా రు. ‘ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగ్లు కొట్టాడు ఈ ప్యాకేజీ స్టార్.. మ్యారేజీ స్టార్. ఆంధ్రాకు…
గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నంలోని సువర్ణ కళ్యాణ మండపంలో గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం
అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారు.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు జగన్ ఓటమి ఖాయం.. మేం అధికారంలోకి రావడం ఖాయం . మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ…
ఆయిల్ ట్యాంకర్ పార్కింగ్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై డ్రైవర్ పవన్ కుమార్(43 )మృతి
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గోద్రెజ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కి సంబంధించి ఆయిల్ ట్యాంకర్ పార్కింగ్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై డ్రైవర్ పవన్ కుమార్(43 )మృతి ప్రమాదం జరిగి గోద్రెజ్ ఫ్యాక్టరీ అంబులెన్స్ కి ఫోన్ చేయగా…
హ్యాట్సాఫ్ టు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
హ్యాట్సాఫ్ టు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలిసి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు కలిసి పని చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు…
జైల్లో బాబు, పవన్ భేటీ గుట్టు విప్పిన పేర్ని నాని
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం. తాడేపల్లి. మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రెస్‌మీట్: అది ములాఖత్ కాదు.. మిలాఖత్.సెంటిమెంట్ కాదు.. సెటిల్‌మెంట్: జైల్లో బాబు, పవన్ భేటీ గుట్టు విప్పిన శ్రీ పేర్ని నాని జైల్లో పరామర్శకు వెళ్లావా..? బేరం…
పరామర్శించిన జనసేనా అదినేత పవన్ కళ్యాణ్…
నారా భువనేశ్వరి గారిని పరామర్శించిన జనసేనా అదినేత పవన్ కళ్యాణ్…
రాజమండ్రి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్
రాజమండ్రి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం 12 గం.కి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు తో భేటీ అవుతారు. ఇందుకోసం శ్రీ పవన్ కళ్యాణ్…