కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడా లో గల శ్రీ అలర్మెల్ మంగా పద్మావతి

Spread the love

Sri Alarmel Manga Padmavati in Kottaguda under Kondapur Division

సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడా లో గల శ్రీ అలర్మెల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి , శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు అభయాంజనేయ వార్ల దేవస్థానం సముదాయంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి 18 వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , దేవాలయం చైర్మన్ ఊట్ల కృష్ణ, వైస్ చైర్మన్ గంగుల నర్సింహ యాదవ్,జనరల్ సెక్రటరీ ఉట్ల దశరథ్, లక్ష్మణ్, రమేష్, నిర్మల తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page