శ్రీ కృష్ణ సాయి బృందావనం ప్రధమ వార్షికోత్సవ మహోత్సవ ఘనంగా

Spread the love

Sri Krishna Sai Vrindavana first anniversary mahotsava

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జరజాం గ్రామంలో శ్రీ కృష్ణ సాయి బృందావనం ప్రధమ వార్షికోత్సవ మహోత్సవ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకం, హోమమంతో పాటుగా కాగడ హారతి,అర్చన,మధ్యాహ్న హారతి,సంధ్యా హారతి,శేజ్ హారతి స్వామివారి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బాబాను దర్శనం చేసుకున్న భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అన్నదాన్ని కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బైట్:- 1ఆలయ ప్రధాన అర్చకులు
బైట్:- 2ఆలయ కార్యదర్శి హరి వెంకటకృష్ణ

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page