కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

Spread the love

కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి ఘన స్వాగతం పలికిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ లు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తోటకూర వజ్రేష్ యాదవ్

CWC సమావేశాలకు హాజరు కావడం కోసం హైదరాబాద్ నగరానికి విచ్చేసిన కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించడానికి విచ్చేసిన సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కలసి సాదరంగా స్వాగతం పలికిన టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, టిపిసిసి ఉపాధ్యక్షులు అయిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ లు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తోటకూర వజ్రేష్ యాదవ్.

Related Posts

You cannot copy content of this page