పలు వివాహ వేడుకలకు హాజరైన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి

సినీ నటులు పూరెల్లి రమణారెడ్డి సోదరులు కేశవరం గ్రామానికి చెందిన గోనె రవీందర్ రెడ్డి కుమార్తె సౌమ్య వివాహము గణపతితో అలియాబాద్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో వైభవంగా నిర్వహించారు తూంకుంట మున్సిపల్ నకు చెందిన మునిగొండ అశోక్ కుమార్తె…

కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి ఘన స్వాగతం పలికిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ లు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తోటకూర వజ్రేష్ యాదవ్ CWC సమావేశాలకు హాజరు కావడం కోసం హైదరాబాద్ నగరానికి విచ్చేసిన…

ఈనెల 14న వేర్ హౌసింగ్ గోడౌన్ ప్రారంబించనున్న మంత్రులు సింగిరెడ్డి, పువ్వాడ

Ministers Singireddy, Puvvada to start warehouse housing godown on 14th of this month ఈనెల 14న వేర్ హౌసింగ్ గోడౌన్ ప్రారంబించనున్న మంత్రులు సింగిరెడ్డి, పువ్వాడ.. 20వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం.. రూ.14.90కోట్లతో నిర్మాణం.ఏర్పాట్ల ను పరిశీలించిన…

You cannot copy content of this page