పలు వివాహ వేడుకలకు హాజరైన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి

Spread the love

సినీ నటులు పూరెల్లి రమణారెడ్డి సోదరులు కేశవరం గ్రామానికి చెందిన గోనె రవీందర్ రెడ్డి కుమార్తె సౌమ్య వివాహము గణపతితో అలియాబాద్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో వైభవంగా నిర్వహించారు
తూంకుంట మున్సిపల్ నకు చెందిన మునిగొండ అశోక్ కుమార్తె శ్రీలేఖ వివాహము నవీన్ కుమార్ తో తూంకుంట లోని మొగుళ్ళ వెంకటరెడ్డి గార్డెన్స్ నందు ఘనంగా నిర్వహించారు


మేడ్చల్ మున్సిపల్ గిర్మాపూర్ గ్రామానికి చెందిన బొక్క లక్ష్మారెడ్డి కుమారుడు ప్రవీణ్ రెడ్డి వివాహము శామీర్ పేట్ మండలం మురహరపల్లి గ్రామానికి చెందిన భూమి రెడ్డి భూపాల్ రెడ్డి కుమార్తె కావ్య తో దేవరయంజాల్ లోని ఎస్ వి ఆర్ కన్వెన్షన్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు
ఓల్డ్ బోయిన్ పల్లి నకు చెందిన వినోద్ కుమార్ కుమార్తె తనూజ వివాహము రోహిత్ తో ఎంఎంఆర్ గార్డెన్స్ నందు ఘనంగా నిర్వహించారు

ఈ వివాహ వేడుకలకు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి ఆయా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ వేడుకలు నిర్వహించుకుంటున్న కుటుంబ సభ్యులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు

Related Posts

You cannot copy content of this page