కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి బండి సంజయ్

Spread the love

Sanjay carts Koona Srisailam to Goud’s residence

కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి బండి సంజయ్.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ షాపూర్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసంలో భేటీ అయ్యారు.

ఈ భేటిలో పలు రాజకీయ, సామజిక అంశాల గురించి చర్చించారు.

బండి సంజయ్ తోపాటు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు డా. ఎస్ మల్లా రెడ్డి, శాంతి కుమార్, కొల్లు మాధవి, జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి , పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page