కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుక

Spread the love

Republic Day Celebration at Quthbullapur Municipal Office

కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జిహెచ్ఎంసి పరిధిలోని జంట సర్కిళ్ల మున్సిపల్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిలు ప్రశాంతి, మంగతాయారు మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page