పులివెందులలో పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి

Spread the love

ఈ నెల 20న కడప కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్దిగా షర్మిల నామినేషన్

కడప పార్లమెంట్ స్దానం కాంగ్రెస్ పార్టీ కంచుకోట

రాహూల్ గాంధీని పిఎం చెయ్యాలన్నది దివంగత వైఎస్అర్ అశయం

అయన అశయం మేరకు పని చెయ్యాలి

కేంద్రంలో కాంగ్రెస్ రావాలి… అందులో కడప గెలవాలన్నది లక్ష్యం

పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయింది

రోడ్లు అధ్వాన్నంగా మారాయి

భూలోకంలో యమలోకం చూస్తున్నాము

సంక్షేమంలో సంశేషం

బటన్ నొక్కింది నిజమే

బటన్ నొక్కి నీవు ఇచ్చింది ఎంత .. వసూళు చేసింది ఎంత

రాష్టంలోని కాంగ్రెస్.మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది

బిజేపికి దాసోహం అంటున్నాడు

కబాలిలా జగన్ మారిపోయాడు

దేశంలో బిజేపి అంటే భారతీయ జనతా పార్టీ

కానీ ఎపిలో బిజేపి అంటే వైసిపి

అందుకే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి

ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి.

Related Posts

You cannot copy content of this page