ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కి శుభాకాంక్షలు తెలిపిన పులిపాటి ప్రసాద్..

Spread the love

Pulipati Prasad congratulated MLC Tatha Madhusudan of Khammam district.

ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కి శుభాకాంక్షలు తెలిపిన పులిపాటి ప్రసాద్..
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఎమ్మెల్సీ మరియు ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ పారామెడికల్ కాలేజ్ అధినేత పులిపాటి ప్రసాద్ నేడు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవలే ముడుగోడు నియోజకవర్గం లో

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కల్వకుంట్ల మరియు కొంపల్లి గ్రామాల ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసి అత్యధిక మెజార్టీ అందించే విధంగా కృషిచేసిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ని వారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page