పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పోలవరం

Spread the love

ఏలూరుజిల్లా
పెదవేగి
పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పోలవరం కుడికాలువ సిమెంట్ రివిటింగ్ వాల్ డేమేజ్ అయ్యింది.దీనివల్ల కాలువలో నీరు ఎక్కువగా ప్రవహించేతప్పుడు గట్టు మట్టి కరిగి కాలువలో కలిసిపోయి కాలువ అడుగు భాగాన సిల్ట్ పేరుకుపోయి ప్రమాదం ఉందని పాడైపోయిన రివిటింగ్ వాల్ ని రిపేర్ చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు

Related Posts

You cannot copy content of this page