జిహెచ్ఎంసి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని రామచంద్రపురం డివిషన్లో ఉన్న సమస్యలు

Spread the love

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతనలో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి,డిప్యూటీ కమీషనర్ సురేష్ మరియు అన్ని విభాగాల జిహెచ్ఎంసి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని రామచంద్రపురం డివిషన్లో ఉన్న సమస్యల గురించి,జరగబోయే,జరగాల్సిన సీసీ రోడ్,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు,నూతన పార్క్,మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్,స్పోర్ట్స్ కాంప్లెక్స్,మీట్ మార్కెట్ గురించి మరియు ఇతర ఇతర సమస్యల గురించి చేర్చించిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .వారితో సహచర కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్,సింధు ఆదర్శ్ రెడ్డి

Related Posts

You cannot copy content of this page