కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ప్రజల హృదయాలను గెలిచిన పరిపాటి రవీందర్ రెడ్డి

Spread the love

Paripati Ravinder Reddy who won the hearts of the people of Veenavanka mandal of Karimnagar district

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ప్రజల హృదయాలను గెలిచిన పరిపాటి రవీందర్ రెడ్డి

వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు BRS పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి గారి జన్మదినాన్ని వీణవంక మండల కేంద్రంలో టిఆర్ఎస్వి నాయకులు మ్యడగోని భరత్, రాపర్తి అరవింద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
వీణవంక మండలంలోని వివిధ గ్రామాల్లో మరియు పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ఎంతో మంది నిరుపేద కుటుంబాల విద్యార్థుల ఉన్నత చదువులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు.. ఆ భగవంతుని ఆశిషులతో నిండు నూరేళ్ల పాటు సల్లగా ఉండాలని మనసారా కోరుకుంటు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో : TRSV నాయకులు సజ్జనపు ప్రవీణ్ , అప్పని హరీష్ వర్మ , వొల్లాల శ్రీకాంత్ , గజ్జెల శ్రీకాంత్ , కాట్రెవుల అజయ్ , రాపర్తి అభిలాష్ , సజ్జనపు మనోజ్ , రాపర్తి అక్షయ్ , రాపర్తి శ్రీనివాస్ , పైడి , శ్రావణ్ , నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page