ఆలయంలో తప్పిన పెను ప్రమాదం

కచ్చితంగా అధికారులు నిర్లక్ష్యమే అంటున్న భక్తులు చిన్నది కాబట్టి సరిపోయింది అదే పెద్దదై ఉంటే ఆలయ పరువు ప్రతిష్టలు మంట కలిసి పోయేవి అని చర్చించుకుంటున్న భక్తులు ఇంత జరిగినా సంఘటన జరిగిన స్థలాన్ని ఆలయ ఈవో సందర్శించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది…

దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్

దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ , కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి . సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ , 27వ వార్డ్ కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు…

రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత భరించలేకపోతున్న జనం..

ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం సింగరేణి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. వడ దెబ్బ బాధితులు పెరుగుతున్నారు. చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడే వడగాలుల తీవ్రత పెరుగుతుంది. దీంతో జనం…

క్రోసూరు టీడీపీ కార్యాలయం దగ్ధం పై తీవ్రస్థాయిలో మండిపడ్డ బాబు

పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పందించారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై వైసీపీ పోకిరి వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కచ్చితంగా అధికారం…

ఇఫ్తార్ విందు సకల ఉద్యోగుల ఐకమత్యానికి నాంది

ఉద్యోగులందరిని ఐక్యం చేయడమే తమ లక్ష్యం— ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోవడం సులభతరం— తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఆత్మీయ ఇఫ్తార్ విందు ఉద్యోగుల ఐకమత్యానికి…

స్మార్ట్ కిడ్జ్ లో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు.

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలు సంబురంగా జరిగాయి. నూతన తెలుగు సంవత్సరానికి సాంప్రదాయ సిద్ధంగా విద్యార్థులు స్వాగతం పలికారు. పాఠశాలను మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేసి, సాంప్రదాయ వస్త్రధారణలో…

నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.

మెక్సికో, అమెరికా, కెనడాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షణం. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం. భారత్‌లో కనిపించని సూర్యగ్రహణం.. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.12 గంటలకు సూర్యగ్రహణం.

10 రోజులు, 1000 కిలోమీటర్లు.. ఏపీలో దుమ్మురేపుతున్న జగన్ బస్సు యాత్ర

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్ర 10 రోజులు పూర్తి చేసుకొని ఏపీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ యాత్ర నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా రాయలసీమ అంతటా…

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం..

సుజనా, ఓ పిట్టల దొర ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న సుజనాచౌదరి విజయవాడకు రూపాయి ఖర్చుపెట్టలేదు. ఏ అర్హత ఉందని సుజనాచౌదరి పోటీచేస్తున్నారు. సుజనాచౌదరి చరిత్ర బయటపెట్టడానికి నేను సిద్ధం సుజనాచౌదరి నా సవాల్‌ను స్వీకరించాలి

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE