దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్

Spread the love

దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ , కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి .

సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ , 27వ వార్డ్ కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా మేడ్చెల్ జిల్లా గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ మరియు దుండిగల్ మున్సిపాలిటీ , భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారిని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ , ప్రముఖ జానపద గాయకులు మొగులయ్య , కొర్ర అమర్ , రవి , మరియు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page