కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం..

Spread the love

సుజనా, ఓ పిట్టల దొర ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు.

పదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న సుజనాచౌదరి విజయవాడకు రూపాయి ఖర్చుపెట్టలేదు.

ఏ అర్హత ఉందని సుజనాచౌదరి పోటీచేస్తున్నారు.

సుజనాచౌదరి చరిత్ర బయటపెట్టడానికి నేను సిద్ధం

సుజనాచౌదరి నా సవాల్‌ను స్వీకరించాలి

Related Posts

You cannot copy content of this page