బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం.
బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం.. ఆలమూరు:- మండలంలోని గుమ్మిలేరు బస్టాండ్ సెంటర్ నుండి మోదుకూరు ఓఎన్జిసి రిగ్గు వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. గతంలో భారీ ఓఎన్జిసి వాహనాల వలన పాడైపోయిన రోడ్డులో అటుగా ప్రయాణించే ప్రయాణికులు…