గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం

Spread the love

సాక్షిత నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామపంచాయతీ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా 4వ రోజు లింగాయపాళెం గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

బ్రహ్మదేవి గ్రామపంచాయతీలోని రెండు సచివాలయాల పరిధిలో 4 రోజులపాటు అట్టహాసంగా కొనసాగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తి.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page