పాత తాండూర్ బస్తీ ధవా ఖానా తోపాటు పలు అభి వృద్ధి రోడ్లు రైతు మార్కెట్ మాత శిశు పథకం పనుల శంకు స్థాపనలు, చేసిన రాష్ట్ర మంత్రులు

పాత తాండూర్ బస్తీ ధవా ఖానా తోపాటు పలు అభి వృద్ధి రోడ్లు రైతు మార్కెట్ మాత శిశు పథకం పనుల శంకు స్థాపనలు, చేసిన రాష్ట్ర మంత్రులు

SAKSHITHA NEWS

Old Tandoor Basti Dhawa Khana along with several Abhi Vriddhi Roads Farmer’s Market Mata Shishu Scheme Work Cone Laying, done by the State Ministers

పాత తాండూర్ బస్తీ ధవా ఖానా తోపాటు పలు అభి వృద్ధి రోడ్లు రైతు మార్కెట్ మాత శిశు పథకం పనుల శంకు స్థాపనలు, చేసిన రాష్ట్ర మంత్రులు.


సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ MLA క్యాంపు ఆఫీస్ నుండి బైక్ ర్యాలీ తో T హరీష్ రావు ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి సభిత ఇంధ్రా రెడ్డి విద్యాశాఖ మంత్రి , Dr. P. మహేందర్ రెడ్డి MLC,MP రంజిత్ రెడ్డి.తాండూర్ శాసన సభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి.సాయిపుర్ గంగోత్రి స్కూల్ ప్రక్కన రోడ్ శంఖ్ స్థాపన, నేషనల్ గార్డెన్ ఒకరోడ్, పోలీస్ స్టేషన్ సైపూర్ రోడ్, రైతు మార్కట్, పాత తాండూర్ లో,బస్తి ధవా ఖానా, మాత శిశు ఆసుపత్రి,అలాగే తొరలో 30కోట్ల తో నర్సింగ్ హోమ్ నిర్మాణం చేయుటకు MLA కోరిక మేరకు సీఎం కెసిఆర్ శాంక్షన్ చేయడం జరిగిందని తెలిపారు, దేశం లోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ముందుకు ఉన్నదని తెలిపారు,MLA క్యాంపు ఆఫ్ సు లో 43స్వయం సహాయక సంఘలకు 3.10కోట్ల చెక్కును ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ, దీపానర్సిములు, అధ్యక్షులు అప్పు,అనేకమంది తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గో న్నారు.


SAKSHITHA NEWS