బాలాపూర్ భారీ గణనాథుడు లడ్డువేల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Spread the love

Minister Sabitha Indra Reddy, Minister Talasani Srinivas Yadav participated in the Ladduvela program of Balapur’s grand Ganesh.

బాలాపూర్ భారీ గణనాథుడు లడ్డువేల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ భారీ గణనాథుడు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలోని భారీ గణనాథుడు లడ్డు వేల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని 24 లక్షల 60 వేల రూపాయలకు లడ్డు సొంతం చేసుకున్న బాలాపూర్ గ్రామ నివాసి వంగేటి లక్ష్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page