గాంధీఆసుపత్రిలో,మహాత్మాగాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంను పరిశీలించిన మంత్రి తన్నీరు హరీశ్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

Spread the love

observed the unveiling of Mahatma Gandhi statue at Gandhi Hospital Minister Tanniru Harish Rao, Talasani Srinivas Yadav, MP Kota Prabhakar Reddy

సాక్షిత హైదరాబాద్,:అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయనున్నారు.. ఈ సందర్భంగా ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి తన్నీరు హరీష్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి,హెచ్ఎండిఏ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పరిశీలించారు..
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ చూపిన బాటలో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page