వీణవంక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేషనల్ పంచాయతీ అవార్డు

Spread the love

వీణవంక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేషనల్ పంచాయతీ అవార్డు,,,,

కరీంనగర్ జిల్లా మండలం వీణవంక మండల పరిషత్ కార్యాలయంలో నేషనల్ పంచాయతీ అవార్డు సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామపంచాయతీ సర్పంచ్ లకు మరియు ఎంపీటీసీలకు కార్యదర్శిలకు మండల్ ఎంపీపీ ముసిపట్ల రేణుకా రెడ్డి మరియు ఎంపీడీవో శ్రీనివాస్ వివిధ గ్రామపంచాయతీ సర్పంచులకు అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో ముసిపట్ల రేణుక రెడ్డి ఎంపీడీవో శ్రీనివాస్ ప్రభాకర్ ఎమ్మార్వో రాజన్న వివిధ గ్రామపంచాయతీ అధికారులు మరియు టిఆర్ఎస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page