మున్సిపాలిటీ బూత్ స్థాయి నాయకులు సమావేశం

Spread the love

మునుగోడు:- చండూరు మండలం మరియు మున్సిపాలిటీ బూత్ స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ తో కలిసి పాల్గొన్న పటాన్ చెరువు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండూరు మున్సిపల్ ఇంచార్జ్ గడిల శ్రీకాంత్ గౌడ్

ఈ కార్యక్రమంలో వరంగల్ మాజీ శాసనసభ్యులు చండూరు మున్సిపల్ ఇంచార్జ్ మార్తినేని ధర్మారావు , స్టీరింగ్ కమిటీ సభ్యులు గంగిడి మనోహర్ రెడ్డి , బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు దుగ్యాల ప్రదీప్ ,గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ,నాగురాం నామోజి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page