తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీమతి “సబితా ఇంద్రారెడ్డి” జన్మదినం

Spread the love

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీమతి “సబితా ఇంద్రారెడ్డి” జన్మదినం సందర్భంగా… వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page