SAKSHITHA NEWS

MP Soni started CC road construction works

CC రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించిన ఎంపీపీ సోనీ.

సాక్షిత జూలూరుపాడు: అత్యద్భుతం గా సీసీ రోడ్స్ నిర్మాణ పనులు ప్రారంభించిన జూలుర్పడ్ మండల ఎంపీపీ సోనీ.
ఈ కార్యక్రమం లొ సోని మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.

ప్రతి పల్లెకు CC రోడ్ నిర్మాణ పనులు జరగాలని ఆయన సంకల్పించారని, పల్లే దేశానికి పట్టుకొమ్మలు అని పల్లెలు బాగుంటేే నే దేశం బాగుంటుంది అని తెలియజేశారు.

తరువాత ఎన్నికలలో కూడా కెసిఆర్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమo లొ గ్రామప్రజలు వార్డు మెంబర్లు ఎన్నో రోజులు నుండి బురదలో నడిచి ఎన్నో ఇబ్బందులూ పడ్డామని ఎంపీపీ, సర్పంచ్ నాయకత్వం లొ మా గ్రామానికి CC రోడ్ వచ్చాయని, ఆనందాన్ని వ్యక్తపరిచారు.

కార్యక్రమం లొ బొజ్యతండ సర్పంచ్ కిషన్ లాల్, ఉప సర్పంచ్ కోటేశ్వరరావు, వార్డ్ మెంబెర్స్ మానస,నరసింహారావు, కళావతి, తెరాసా సీనియర్ నాయకులు రోకటి సురేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS