కౌన్సిలర్ నడికుడ సరితా యాదగిరి యాదవ్ దాతృత్వం

Spread the love
Councilor Nadikuda Sarita Yadagiri Yadav's generosity

కౌన్సిలర్ నడికుడ సరితా యాదగిరి యాదవ్ దాతృత్వం

నిరుపేద ముస్లిం నవ వధువు పెళ్ళికి’ “ఆర్థికసహాయం” అందజేత
రంగా రెడ్డి జిల్లా సాక్షిత బ్యూరో ప్రతినిధి


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని 22 వ వార్డు రథన్ కాలనీ కి చెందిన నిరుపేద కుటుంబం కు చెందిన చంద్ బీబీ కూతురు అయినా ముస్లిం అమ్మాయి కి స్థానిక కౌన్సిలర్ నడి కూడా సరితా యాదగిరి యాదవ్ సోమవారం రోజు పెళ్ళికి తన వంతు గా 2000/వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన కులానికి,మతానికి, వర్గానికి సంబంధం లేకుండా ఏ అమ్మాయి, పెళ్ళి జరిగిన, తన వంతు ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు.


“మానవసేవే మాధవసేవ” అనే నినాదంతో వార్డు ప్రజలను తమ సొంత బిడ్డలా చూసుకుంటున్న కౌన్సిలర్ నడి కూడా సరితా యాదగిరి యాదవ్ సేవలకు, విమర్శకులు సైతం పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు నడికూడ ఇందిర పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page