మెడికాన్ క్లినిక్ & డయాగ్నొస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.

Spread the love

MLC Shambhipur Raju inaugurated the Medicon Clinic & Diagnostic Centre.

మెడికాన్ క్లినిక్ & డయాగ్నొస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మలో మెడికాన్ క్లినిక్ & డయాగ్నొస్టిక్ సెంటర్ ను మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు డా. ఆకుల శ్రీజప్రేమ్ కుమార్, జే. మధు లను అభినందించి ఉత్తమ సేవలతో ప్రజల ఆధారాభిమానాలను పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నిజాంపేట్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page