చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

MLC Shambhipur Raju attended the birthday celebrations of Chakali Ailamma

చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.

*సాక్షిత : *మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జగద్గిరిగుట్ట డివిజన్ లో జరిగిన వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలకు హాజరయ్యారు. ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస కుటుంబ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page