పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటిన

Spread the love

MLA who planted the sapling on the occasion of his birthday

పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటిన ఎమ్మెల్యే…

సాక్షిత : ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన పుట్టిన రోజు సందర్భంగా బహదూర్ పల్లి జూనియర్ కళాశాల వద్ద మొక్కను నాటారు.

Related Posts

You cannot copy content of this page