బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

MLA who participated in the funeral of BRS party senior leader’s father…

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు ఎత్తరి మారయ్య తండ్రి ఎత్తరి బుడ్డయ్య అంత్యక్రియల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణా గౌడ్, మక్సూద్ అలీ, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page