భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 97 వ జన్మదినం

Spread the love

Bhagavan Sri Sathya Sai Baba’s 97th Birthday

మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో గల భగవాన్ శ్రీ సత్య సాయి మందిర ప్రాంగణం నందు శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 97 వ జన్మదినం సందర్భంగా జరిగిన మహా నారాయణ సేవ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో
శ్రీ సత్య సాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు మరియు మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్,
తెరాస నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్,మాధవరం గోపాల్ రావు ,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page