గాజులరామారంలో ‘ది బేక్ హౌస్‘ బేకరి రెండవ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love


MLA participated in the second anniversary of ‘The Bake House’ bakery at Gajularamaram.

గాజులరామారంలో ‘ది బేక్ హౌస్‘ బేకరి రెండవ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో ‘ది బేక్ హౌస్‘ బేకరి రెండవ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, ఆబిద్, హమీద్, నిర్వాహకులు బాబు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page