సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love


MLA participated in the birthday celebrations of senior leaders Mohammad Maqsood Ali.

సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రి నగర్ లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్సూద్ అలీ ని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం సుమారు 200 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా దుప్పట్లు, చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page