బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ…

Spread the love

MLA Kandala participated in Children’s Day celebrations…

బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ…

చిన్ననాటి జ్ఞాపకాలను చిన్నారులతో పంచుకున్న ఎమ్మెల్యే కందాళ…
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

అన్నిటికంటే విలువైనది చదువు, మీరందరు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్న ఎమ్మెల్యే కందాళ…


బాలల దినోత్సవం సందర్భంగా కూసుమంచి మండల కేంద్రంలోని పేద కుటుంబాల పిల్లల చదువుకు నిలయమైన ప్రగతి విద్యాలయ బాల,బాలికల విద్యార్థులందరికి 2 లక్షల రూపాయల వ్యయంతో 350 మంది విద్యార్థులకు పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి నూతన దుస్తులను పంపిణీ చేశారు.

Related Posts

You cannot copy content of this page