శ్రీ శ్రీ శ్రీ జంగంపేట్ ఎల్లమ్మ గుడి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ

Spread the love


MLA Goodem Mahipal Reddy’s wife Yadamma participated in the special puja of Sri Sri Sri Jangampet Ellamma Temple.

శ్రీ శ్రీ శ్రీ జంగంపేట్ ఎల్లమ్మ గుడి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ

సాక్షిత : * జిన్నారం మండలం జంగంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా *ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ * ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఊరేగింపు, గ్రామదేవతల పూజలు, గణపతి పూజ, గోపూజ, స్వస్తి పుణ్యా వచనము, కళావహరోహణము, పంచగ్రవ్య పాశనము కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ రావడం జరిగిందని తెలిపారు

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటయ్య , స్థానిక ఎంపీటీసీ వెంకటేశం గౌడ్ , జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు నాయికోటి రాజేష్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శంకర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శంకరప్ప, గ్రామ కమిటీ అధ్యక్షుడు గంగారెడ్డి మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page