Minister RK Roja performed the ground pooja for the drainage works in Mulantham
మూలనత్తంలో డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన మంత్రి ఆర్.కె.రోజా
సాక్షిత : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా నగరి మండలం తెరణి పంచాయతి మూలానత్తం గ్రామంలో 20లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నగరి ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర డైరెక్టర్లు , కమిటీ చైర్మన్లు, సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మండల అధికారులు, పాల్గొన్నారు