ప్రజలందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు

Spread the love


Merry Christmas everyone

ప్రజలందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జిల్లా ప్రజలందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళదుర్గాప్రసాద్ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.యేసుక్రీస్తు పుట్టిన క్రీస్తు చూపిన మార్గం సర్వమానవాళికి ఆచరణీయమని అన్నారు.క్రీస్తు దయ జిల్లా ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.క్రీస్తు దయతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, కోరారు.

Related Posts

You cannot copy content of this page